(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.39. అధ్యాయః 039
Mahabharata - Shanti Parva - Chapter Topics
కృష్ణాదిభిర్యుధిష్ఠిరస్య రాజ్యేఽభిషేచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-39-0x(5423)(66304)
తతః కుంతీసుతో రాజా గతమన్యుర్గతజ్వరః।
కాంచనే ప్రాడ్భుఖో హృష్టో న్యషీదత్పరమాసనే॥ 12-39-1(66305)
తమేవాభిముఖౌ పీఠే ప్రదీప్తే కాంచనే శుభే।
సాత్యకిర్వాసుదేవశ్చ నిషీదతురరిందమౌ॥ 12-39-2(66306)
మధ్యే కృత్వా తు రాజానం భీమసేనార్జునావుభౌ।
నిషీదతుర్మహాత్మానౌ శ్లక్ష్ణయోర్మణిపీఠయోః॥ 12-39-3(66307)
దాంతే శయ్యాసనే శుభ్రే జాంబూనదవిభూషితే।
పృథాఽపి సహదేవేన సహాస్తే నకులేన చ॥ 12-39-4(66308)
సుధర్మా విదురో ధౌంయో ధృతరాష్ట్రశ్చ కౌరవః।
నిషేదుర్జ్వలనాకారేష్వాసనేషు పృథక్పృథక్॥ 12-39-5(66309)
యుయుత్సుః సంజయశ్చైవ గాంధారీ చ యశస్వినీ।
ధృతరాష్ట్రో యతో రాజా తతః సర్వే సమావిశన్॥ 12-39-6(66310)
తత్రోపవిష్టో ధర్మాత్మా శ్వేతాః సుమనసోఽస్పృశత్।
స్వస్తికానక్షతాన్భూమిం సువర్ణం రజతం మణీన్॥ 12-39-7(66311)
తతః ప్రకృతయః సర్వాః పురస్కృత్య పురోహితం।
దదృశుర్ధర్మరాజానమాదాయ బహుమంగలం॥ 12-39-8(66312)
పృథివీం చ సువర్ణం చ రత్నాని వివిధాని చ।
ఆభిషేచనికం భాండం సర్వసంభారసంభృతం॥ 12-39-9(66313)
కాంచనౌదుంబరాస్తత్ర రాజతాః పృథివీమయాః।
పూర్ణకుంభాః సుమనసో లాజా బర్హీషి గోరసాః॥ 12-39-10(66314)
శమీపిప్పలపాలాశసమిధో మధుసర్పిషీ।
స్రువ ఔదుంబరః శంఖస్తథా హేమవిభూషితః॥ 12-39-11(66315)
దాశార్హేణాభ్యనుజ్ఞాతస్తత్ర ధౌంయః పురోహితః।
ప్రాగుదక్ప్రవణే వేదీం లక్షణేనోపలిఖ్య చ॥ 12-39-12(66316)
వ్యాఘ్రచర్మోత్తరే శుక్లే సర్వతోభద్ర ఆసనే।
దృఢపాదప్రతిష్ఠానే హుతాశనసమత్విపి॥ 12-39-13(66317)
ఉపవేశ్య మహాత్మానం కృష్ణాం చ ద్రుపదాత్మజాం।
జుహావ పావకం ధీమాన్విధిమంత్రపురస్కృతం॥ 12-39-14(66318)
తత ఉత్థాయ దాశార్హః శంఖమాదాయ పూరితం।
అభ్యషించత్పతిం పృథ్వ్యాః కుంతీపుత్రం యుధిష్ఠిరం।
ధృతరాష్ట్రశ్చ రాజర్షిః సర్వాః ప్రకృతయస్తథా॥ 12-39-15(66319)
అనుజ్ఞాతోఽథ కృష్ణేన భ్రాతృభిః సహ పాండవః।
పాంచజన్యాభిషిక్తశ్చ రాజాఽమృతముఖోఽభవత్॥ 12-39-16(66320)
తతోఽనువాదయామాసుః పణవానకదుందుభీన్॥ 12-39-17(66321)
ధర్మరాజోఽపి తత్సర్వం ప్రతిజగ్రాహ ధర్మతః।
పూజయామాస తాంశ్చాపి విధివద్భూరిదక్షిణః॥ 12-39-18(66322)
తతో నిష్కసహస్రేణ బ్రాహ్మణాన్స్వస్త్యవాచయన్।
వేదాధ్యయనసంపన్నాంధృతిశీలసమన్వితాన్॥ 12-39-19(66323)
తే ప్రీతా బ్రాహ్మణా రాజన్స్వస్త్యూచుర్జయమేవ చ।
హంసా ఇవ చ నర్దంతః ప్రశశంసుర్యుధిష్ఠిరం॥ 12-39-20(66324)
యుధిష్ఠిర మహాబాహో దిష్ట్యా జయసి పాండవ।
దిష్ట్యా స్వధర్మం ప్రాప్తోఽసి విక్రమేణ మహాద్యుతే॥ 12-39-21(66325)
దిష్ట్యా గాండీవధన్వా చ భీమసేనశ్చ పాండవః।
త్వం చాపి కుశలీ రాజన్మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 12-39-22(66326)
ముక్తా వీరక్షయాత్తస్మాత్సంగ్రామాద్విజితద్విషః।
క్షిప్రముత్తరకార్యాణి కురు సర్వాణి భారత॥ 12-39-23(66327)
తతః ప్రీత్యాఽర్చితః సద్భిర్ధర్మరాజో యుధిష్ఠిరః।
ప్రతిపేదే మహద్రాజ్యం సుహృద్భిః సహ భారత॥ ॥ 12-39-24(66328)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకోనచత్వారింశోఽధ్యాయః॥ 39॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-39-1 గతమన్యుర్వీతదైన్యః। గతజ్వరో వీతశోకః॥ 12-39-2 నిషీదతురితి నిషేదతురిత్యర్థే ఆర్షం॥ 12-39-4 దాంతే గజదంతమయే॥ 12-39-5 సుధర్మా దుర్యోధనపురోహితః॥ 12-39-7 స్వస్తికాన్సర్వతోభద్రాద్యంకితాని దేవతాపీఠాని॥ 12-39-9 భాండం ఉపకరణం॥ 12-39-10 ఔదుంబరాస్తాంరమయాః॥ 12-39-11 ఉదుంబరకాష్టమయః స్రువః॥ 12-39-16 అమృతముఖః అత్యంతం దర్శనీయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.